Surprise Me!

TSRTC Samme : ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన ABVP కార్యకర్తలు || Oneindia Telugu

2019-10-23 68 Dailymotion

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్‌ గేట్లు దూకి లోపలికి ప్రవేశించడానికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి.. గోషామహల్‌ పీఎస్‌కు తరలించారు.
#tsrtcsamme
#ABVP
#tsrtcnewstoday
#telanganacmkcr
#tsrtcJobs
#tsrtcnews
#Ashwathama Reddy
#PuvvadaAjayKumar
#tsrtctaffDemands
#someshkumar
#tsrtcmdsunilsharma
#dasarafestival
#tsrtcjac

Buy Now on CodeCanyon